VARAPHALALU | ప్రత్యేక వారఫలాలు |3rd to 9th May[2020]| TELUGU ASTROLOGY | YOGAMANJARI TV|

141 Views
Published
ఈ వారము 'వారఫలాలు ; నిడివి 01-23ని|| వరకు రికార్డింగ్ జరిగింది. ఇక మునుముందు రికార్డింగ్ ఎక్కువ నిడివి కాకుండా[50] ఉండడానికి ప్రయత్నిస్తాను.

VIDEO TIMINGS- INTEROUCTION -

మేషం_05:40, వృషభం_10:33, మిథునం_16-20, కర్కాటకం_22:41,

సింహం_27:52,కన్య_33-59, తులా_ 39:29, వృస్చికం _45:22

ధనస్సు_51:54, మకరం_58:23, కుంభం_1:06:00, మీనం_1:13:00.


యోగమంజరి టీవీ ,యూట్యూబ్ ఛానెల్
ప్రేక్షకులకు 'శుభాశిస్సులు 'తెలియ జేస్తున్నాను. యోగమంజరి సుబ్స్క్రిప్షన్ 25000 వరకు వచ్చినందుకు సంతోషమును వ్యక్తపరుస్తూ ఇందులో చేరిన సభ్యులందరికి 'ఆయురారోగ్యాలు' కలగాలని దీవిస్తున్నాను . మరి కొత్త సభ్యులు కూడా చేరాలని ,మీరు చేర్పించాలని కోరుతున్నాను.
ఈ వారము 'వారఫలాలు ; నిడివి 01-23ని|| వరకు రికార్డింగ్ జరిగింది. ఇక మునుముందు రికార్డింగ్ ఎక్కువ నిడివి కాకుండా[50] ఉండడానికి ప్రయత్నిస్తాను.
ఈ వారఫలాలో సహజంగా 'తారాబలం-చంద్రబలం- నిత్యదశ ,దినాధిపతి, గ్రహమార్పులు,నక్షత్రస్థితా గ్రాహాలు ,వాటి ఫలితాలను వివరిస్తున్నాను. అదేవిదంగా గ్రహ వేదా [హలితాలుకూడా చేపబడుతున్నాయి,
ఈ వారములో 4వ తేదీ 'కుజగ్రహ'మార్పు, కుంభరాశిలో- 9 వ తేదీ బుధుడు వృషభరాశిలో మార్పులు జరుగుతున్నాయి.
సశాస్త్రియ పద్దతిలో వీటిని విశ్లేచించి ఫలితాలు చెప్పబడుతున్నాయి.
సమయాభావమువల్ల అందరికి వ్యక్తిగతంగా జావాబు చెప్పలేకపోతున్నాను. మీరు ఈ సెల్ 6304314349 - 8008038183- ఫోనుకు నేరుగా ఫోన్ చేసి సంప్రదించగలరు.

మర్రిన్ని విశ్లేషాత్మకమైన వీడియోలు అందజేయడానికి ప్రయత్నిస్తాను. .
సర్వే జానా: సుఖినోభవంతు.

#varaphalalu #teluguastrology #weeklyhoroscope #rasibavisya




Subscribe to Yogamanjari TV


mvskdl@gmail.com

melluriv@gmail.com
Category
Astrology and Horoscopes
Tags
Be the first to comment