Free Online Medium Chat - AQUARIUS TAROT READING FOR APRIL 01 TO 15. టారో రీడింగ్ కుంభ రాశి ఫలితాలు

125 Views
Published
కుంభ రాశి ఫలితాలు

ఈ వీడియో లో చెప్ప బడిన రాశి ఫలాలు చాంద్రమానం ప్రకారం మరియు జన్మ నక్షత్రం జన్మ రాశి అనుసరించి చెప్పబడ్డాయి. ఇవి సాముదాయుక ఫలితాలు మాత్రమే. మీరు మీ వ్యక్తిగత జాతకం కూడా పరిశీలన చేయించుకుని, రాశి ఫలాలు మరియు జాతక ఫలితాలు కలిపి బేరీజు వేసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలి.
జ్యోతిష శాస్త్రం ప్రకారం మరియు మంత్ర శాస్త్రం ప్రకారం అనేక రకాల పరిహారాలు ఉన్నప్పటికీ ఎవరి అనుభవం వారిది.
అందువల్ల మేము మా గురువుల వద్ద నేర్చుకున్నవి మరియు శాస్త్రం లో సూచించిన పరిహారాలు చెప్పడం జరిగింది. కనుక పరిహారాలు ఏవి ఎలా చెయ్యాలో మీరు నిర్ణయించుకుని శాస్త్ర ప్రకారం ఆచరించి తగిన శుభ ఫలితాలు పొందగలరని ఆశిస్తున్నాం.
మీ వ్యక్తిగత జాతకం లేదా టారో రీడింగ్ కోసం మరియు మీకు వచ్చే సందేహాలను నాకు whatsapp చేయండి లేదా మధ్యాహ్నం 03.00 గంటల తరువాత నాకు ఫోన్ చేయండి. జ్యోతిషం -వాస్తు-మంత్ర శాస్త్రం మొదలైన సందేహాలకు నన్ను సంప్రదించవచ్చు. గ్రహ ప్రభావాలు తప్పించుకోవటం ఎలా? మంత్రం అంటే ఏమిటి? తంత్రం అంటే ఏమిటి? యంత్ర సాధనతో భవిష్యత్తు మారుతుందా? How to pacify the Planetary Influences? What is Mantra? What is meant by Tantra? Will Yantra modify one's future? “devaprasna” is the place where one can find solutions for mundane and spiritual problems. Remedies are being offered based on Astrology, Mantra-Tantra-Yantra scriptures, Tarot Readings and Crystal Gazing. Results are purely and strictly dependent on one's devotion, practice and adhering to the rules prescribed by the scriptures.
బొమ్మకంటి త్రినాథ కుమార శర్మ
9849335256
9908419394
devaprasna@gmail.com
Category
Psychic Reading
Tags
free online medium chat,
Be the first to comment