23rd Sep Rahu Ketu Transit 2020 to 2022 in Telugu Vedic Astrology || Effect on INDIA and AMERICA ||

96 Views
Published
రాహు, కేతు సంచారం 2020 : 12 రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాహువు, కేతు గ్రహాల వల్ల ఈ విశ్వంలో అనేక మార్పులు జరుగుతాయి. మరి కొద్దిరోజుల్లో రాహు, కేతువు గ్రహాలు తమ స్థానాలు మారబోతున్నాయి. ఈ రెండు గ్రహాలూ కంటికి కనపడవు కావున వీటిని ఛాయా గ్రహాలు అని పిలుస్తారు . ఇవి జన్మ జాతకం లో గాని కుండలిలో గాని అపసవ్య దిశగా ప్రయాణం చేసే చాల బలమైన గ్రహాలూ . వీటి వాళ్ళ వచ్చే మార్పు ప్రపంచం పైన వ్యక్తి పైన చాలా పెద్ద మార్పు మరియు దీర్ఘ కాలం ఉంటుంది .

2020 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో 23వ తేదీ ఉదయం 08:22 గంటలకు ఈ మార్పు జరగనుంది. రాహువు, కేతు గ్రహాలు మళ్లీ రెండేళ్ల తర్వాత అంటే 2022 సంవత్సరంలో ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 11:18 గంటలకు మారనున్నాయి. అయితే ఈ రాహువు, కేతు గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావం ఉంటుంది . అయితే వీటిలో రాహువు, వృషభరాశిలోకి.. కేతు గ్రహం వృశ్చికరాశిలోకి సంచరించడం వల్ల ద్వాదశ రాశులకు లాభదాయకంగా ఉంటుందా? లేదా ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయా అనే విషయాలను పై వీడియో లో వివరంగా చెప్పను .

ఈ మార్పు కేవలం రాసుల పైనే కాకుండా ప్రపంచదేశాలపై కూడా తీవ్ర ప్రభావం చూపే బోతోంది . ముఖ్యంగా ఇండియా మరియు అమెరికా దేశాల పరిస్థితి వివరించటం జరిగింది .

Leave any questions or comments you have down below and I'll do my best to answer them in the next video.
Astrologically Yours,
Dr. Sarmaaji Bhuvanagiri. Ph.D. In Astrology
Viswa Bharathi Vedic Astrology
https://www.facebook.com/Vbvedicastro...
https://vbvedicastrology.blogspot.com
https://thehindupriest.blogspot.com
#USATeluguVedicAstrologer
Category
Astrology and Horoscopes
Tags
Be the first to comment